SAKSHITHA NEWS

సచివాలయంలో ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుండి మహాత్మా జ్యోతిభాపూలే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు.

ఇటీవల ప్రభుత్వం డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంకజాడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , ఎంపీలు బలరాం నాయక్ , రఘురామ్ రెడ్డి , ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ , ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.


SAKSHITHA NEWS