తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్ కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్ ేస్టషన్ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అనిల్‌కుమార్‌కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించారు. కాగా తనపై ఫిర్యాదు చేసిన బాబుప్రకాష్ ఎవరో తనకు తెలియదని, తాను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని అనిల్ పేర్కొన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయాధికారి లత తీర్పు చెప్పారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు
Related Posts
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
SAKSHITHA NEWS గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
SAKSHITHA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…