SAKSHITHA NEWS

12 గంటల్లో పాతాళయాత్ర!

మరో మైలురాయిని సాధించబోతున్న భారత్

భారత్ సమద్రయాన్ కు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మెషీన్ ను కూడా సిద్ధం చేసింది. దీనికి మత్స్య-6000 అని పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు విజయ వంతమైతే సముద్ర లోతులను
అన్వేషించగల సామర్థ్యం ఉన్న అమెరికా,రష్యా,జపాన్,ఫ్రాన్స్, చైనాల క్లబ్ లోకి భారత్ కూడా
అడుగు పెడుతుంది


SAKSHITHA NEWS