SAKSHITHA NEWS

వనపర్తి లో ఏర్పాటు చేసిన రైతు నిరసన కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రివర్యులు,ఎమ్మెల్యే హరీష్ రావు కీ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కొత్తకోట లో BRS శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు.


SAKSHITHA NEWS