పైప్ లైన్ రోడ్ లో బ్రిడ్జిని నిర్మించండి… జీడిమెట్ల కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర వెళ్లే పైప్ లైన్ రోడ్ లోని (సుభాష్ నగర్) బ్రిడ్జి పనులు ప్రారంభించామని గొప్పలు చెప్పుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఇప్పటికీ పని ఎందుకు మొదలు పెట్టలేదు? తక్షణమే నిర్మాణానికి అనుమతులు మరియు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని డిప్యూటీ కమిషనర్ కుత్బుల్లాపూర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.
పైప్ లైన్ రోడ్ లో బ్రిడ్జిని నిర్మించండి
Related Posts
ఫంక్షన్ లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం..
SAKSHITHA NEWS ఫంక్షన్ లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం.. SAKSHITHA NEWS
తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్
SAKSHITHA NEWS తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్|| మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బాబు మోహన్ ఓ ఫోటోను విడుదల చేశారు. SAKSHITHA NEWS