SAKSHITHA NEWS

నార్కెట్‌పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లభ్దిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో లభ్దిదారులకు పంపిణీ చేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


SAKSHITHA NEWS