SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా బొం రాస్ పెట్ మండలం రేగడి మైలారం గ్రామనికి చెందిన నర్సి రెడ్డి ఇటీవల మరణించగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి మరియు మనోహర్ రెడ్డి తో కలిసి నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య ..

అనంతరం హెలికాప్టర్ ద్వారా సీఎం ,ఎమ్మెల్యేలు కాలే యాదయ్య ,రామ్మోహన్ రెడ్డి , మనోహర్ రెడ్డి గార్లతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు…


SAKSHITHA NEWS