కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్ (Gujarat)లోని గోద్రాకు చెందిన వారిగా గుర్తించారు. గోద్రా (Godhra)కు చెందిన 30 ఏళ్ల కేతా గోహిల్, 26 ఏళ్ల నిల్ గోహిల్.. మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో ప్రయాణిస్తున్నారు.
కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Related Posts
ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్
SAKSHITHA NEWS ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్అమెరికాలో నవంబర్ 5న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. ఇక మస్క్‌కు చెందిన ప్రచార సంస్థ అమెరికా ప్యాక్..…
ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!!
SAKSHITHA NEWS ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!! భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం(అక్టోబర్ 23) కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని…