ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్
అమెరికాలో నవంబర్ 5న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. ఇక మస్క్‌కు చెందిన ప్రచార సంస్థ అమెరికా ప్యాక్.. ఓటర్లకు ప్రైజ్‌మనీ ఆఫర్ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఓటర్లకు ప్రైజ్‌మనీ ఇవ్వడం అంటే ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయశాఖ తన లేఖలో పేర్కొన్నది.
ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్
Related Posts
కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్
SAKSHITHA NEWS కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్ ఏపీ రాష్ట్ర శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆస్ట్రేలియా దేశం సిడ్నీలో జరుగుతున్న 67వకామన్వెల్త్ పార్లమెంటరీ మహా సభల్లో ‘ఉత్తమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-ప్రతిష్ఠ’…
ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు
SAKSHITHA NEWS ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా – ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి…