SAKSHITHA NEWS

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం

జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని తీవ్రంగా హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్

ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడం తో హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు.


SAKSHITHA NEWS