ఖిల్లా గణపురం మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజ్
సాక్షిత వనపర్తి :
ఖిల్లా ఘనపురం బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజును మండల అధ్యక్షుడు బుచ్చి బాబు గౌడ్ ప్రకటించడం జరిగింది బీజేపీ సమావేశంలో ఖిల్లా ఘనపురం మండల యువ మోర్చా అధ్యక్షుడు గా కొరిగేల గోపి ముదిరాజ్ కు మండల అధ్యక్షుడు బుచ్చి బాబు గౌడ్ నియామక పత్రం అందజేశారు
ఈ ఈ సందర్భంగా కోరిగేల గోపి ముదిరాజ్ మాట్లాడుతూ తన మీద నమ్మకం తో యువ మోర్చా మండల అధ్యక్షుడు గా నియమించిన మండల అధ్యక్షుడు,మరియు జిల్లా యువ మోర్చా అధ్యక్షు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచి అప్పజెప్పిన ఈ బాధ్యతలను పూర్తిగా న్యాయం చేస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆశన్న ,విక్రమ్ ,శివశంకర్ ,వెంకట రమణ ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నార
ఖిల్లా గణపురం మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజ్
Related Posts
45 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి పంపిణికి సిద్ధం చేయాలి .
SAKSHITHA NEWS 45 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి పంపిణికి సిద్ధం చేయాలి . సాక్షిత : కేసారం ఫేస్ 2 ఇందిరమ్మ కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన….. కలెక్టర్…
పెదముషిడివాడ దళిత భూ నిర్వసితుల 15 వ రోజు చేరిన నిరసన దీక్ష
SAKSHITHA NEWS పెదముషిడివాడ దళిత భూ నిర్వసితుల 15 వ రోజు చేరిన నిరసన దీక్ష సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో గల దళితులకు జీవనాధారణ నిమిత్తం 1977లో సర్వేనెంబర్ 13 63 లో 44…