SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ శ్రీమతి.దీపదాస్ ముంషి ,టీపీసీసీ అధ్యక్షులు .బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రోజున గాంధీ భవన్ నందు నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంసి నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి , శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి 124 ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS