SAKSHITHA NEWS

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లన ఇసుక సరాఫర ఆలస్యం – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట మండలం

గోపాలపెంట ఇసుక రీచ్ ను ప్రారంభించిన – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు జిల్లా కలెక్టర్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఇసుక సరఫరా చేయడం ఆలస్యం అయిందని అయితే ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని కొన్ని నామమాత్రపు చార్జీలతో ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని అన్నారు‌.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో , మైనింగ్ డిడి , తహశీల్దార్ ,ఎంపీడీవో , మండల అధికారులు, సచివాలయం సిబ్బంది మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS