SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

రేషన్ అక్రమ వ్యాపారం పై కొత్తపేట పోలీసులు నిఘా

జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ లో సతీష్ అనే వ్యక్తి వద్ద 50 కేజీల ప్రభుత్వ రేషన్ బియ్యం 20 బస్తాలు పట్టుకున్నట్లు సమాచారం..

బరితెగించిన రేషన్ మాఫియాకు కళ్లెం వేసేందుకు కొత్తపేట సీఐ కొండలరావు చర్యలకు రంగం సిద్ధం..

ఓ మీడియా ప్రతినిధి పై ప్లాన్ ప్రకారం ఇంటిలో నుంచి పిలిచి అర్ధరాత్రి దాడి చేసిన ఘటనపై కొత్తపేట సీఐ కొండలరావు సీరియస్ గా ఉన్నారు…

ప్లాన్ ప్రకారం ఇంటిలో నుంచి బయట కి పిలిపించి రక్తం కారేటట్టు దాడి చేయడం పై కొత్తపేట సీఐ కొండలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

అక్రమ రేషన్ మాఫియా పై కదలికలపై కన్నేసిన కొత్తపేట పోలీసులు..

చట్టం ఎవరు చట్టం కాదని తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని మీడియా ప్రతినిధి పై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని టూ టౌన్ సిఐ కొండలరావు స్పష్టం చేశారు..


SAKSHITHA NEWS