SAKSHITHA NEWS

  • కొలన్ సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమత్తులు ||*

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మలోని శంకర్ నగర్ లో 10 వార్డ్ లో గత 10సం || వర్షాకాలంలో డ్రైనేజీ వాటర్ పొంగి అపార్ట్మెంట్స్ లోనికి చేరుతున్నాయి దీనివలన అపార్ట్మెంట్స్ వాసులు తీవ్ర అనారోగ్యాలు గురవుతున్నారు కావున కాలనీ వాసులు ఎంతో మంది అధికారులకు సంప్రదించిన వారు ఎటు వంటి స్పందన ఇవ్వకపోవడంతో గత వారం *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి దుండిగల్ మున్సిపాలిటీ కమీషనర్ తో చర్చించి ఏ. ఈ బి. సురేందర్ నాయక్ ,డి . ఈ మరియు వర్కింగ్ ఇన్స్పెక్టర్ నవీన్ గౌడ్ తో మాట్లాడి పెద్ద డ్రైనేజీ లైన్ వేయించి వారి సమస్యను పరిష్కరించారు కాలనీ వాసులు హన్మంతన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు


SAKSHITHA NEWS