SAKSHITHA NEWS

రేవంత్ రెడ్డి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పు చేశాడు..

అప్పు తప్పు అన్నోళ్లని ఇప్పుడు దేనితో కొట్టాలి? ఎన్నికల హామీలేవీ తీర్చలేదు.. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు.

బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం..

మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు? కమీషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? – కేటీఆర్


SAKSHITHA NEWS