SAKSHITHA NEWS

విజయవాడ

నారాయణ కాలేజ్ లో దారుణం

ఫీజు కట్టలేదని సుమారు 30మంది విద్యార్థులను బుధవారం తెల్లవారుజాము నుంచే రోడ్డుపై నిలబెట్టిన యాజమాన్యం

కానూరు 100అడుగుల రోడ్డులోని శివ భవానీ బ్రాంచ్ స్టూడెంట్స్ కి పనిష్మెంట్ పేరుతో రోడ్డుపై నిలబెట్టిన ప్రిన్సిపాల్

ఇళ్లకు ఫోన్లు చేసి ఏడుస్తూ తమ పేరెంట్స్ కు సమాచారం ఇస్తున్న విద్యార్థులు

ఒకవైపు చదువుల ఒత్తిడి మరోవైపు ఫీజు కట్టకపోవడంతో అవమానం

పిల్లల గురించి ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు…..


SAKSHITHA NEWS