జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
సాక్షిత: స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ, మరియు గడ్డం జై సాకేత్ లు
ఈ నెల 4 నుండి 10 వ తేదీ వరకు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా కోచ్ సాయికుమార్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు జిల్లేపల్లి జానయ్య విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ చెస్ ఆడటం ద్వారా విద్యార్థుల మేధాశక్తిని పెంపొందుతుందని నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అంకితం కాకుండా వారి దృష్టి మళ్ళించడానికి చెస్ దోహదం చేస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లకు అలవాటు కాకుండా ఉండాలంటే వారిని ఆటల వైపు మళ్ళించాలని అన్నారు.
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
Related Posts
గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై తుది తీర్పు
SAKSHITHA NEWS గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు హైదరాబాద్:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును…
పకడ్బందీగా ఓటర్ జాబితా రూపకల్పన ….
SAKSHITHA NEWS పకడ్బందీగా ఓటర్ జాబితా రూపకల్పన ….స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత: ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించే దిశగా ఓటరు జాబితా సవరణ-2025 ప్రక్రియను చేపట్టడం జరిగిందని, ఎలక్టోరల్…