ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా ఇందిరేశ్వరం గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో 10 లక్షలతో సీసీ రోడ్డు శాంక్షన్ అవ్వడం దానికి పూజా కార్యక్రమం mpdo కేవీ సుబ్రహ్మణ్యం ,aepr సుబ్బయ్య , గ్రామ సర్పంచి నారాయణ రెడ్డి , గ్రామ పి ఎస్ శంకర్ రెడ్డి , మిగతా పంచాయతీ స్టాప్ , సచివాలయం స్టాఫ్ ,మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ తిరుపమయ్య , ఉప సర్పంచ్ బాలస్వామి , బీసీ శాలివాహన పార్లమెంట్ కన్వీనర్ దగ్గుపాటి శ్రీనివాస్ దామెర్ల వెంకటేశ్వర్లు , క్లస్టర్ ఇంచార్జి వెంకటరావు టిడిపి సీనియర్ నాయకులు పెద్ద స్వామి రెడ్డి , వైశ్య శ్రీనివాసులు , ఆవులపాటి వెంకటేశ్వర్లు , సోంపల్లి శంకరయ్య , సోంపల్లి కృష్ణుడు ,సోంపల్లి రాముడు , సోంపల్లి నారాయణ , సోంపల్లి రవి ,వెంకట శివారెడ్డి ,మాజీ సర్పంచ్ దరగయ్య ,బీసీ నాయకులు భీమయ్య , మైనార్టీ నాయకులు అన్వర్ భాష , రఫిక్ ,భాస్కర్ ,నాగరాజు , మిగతా వార్డు మెంబర్స్ గ్రామ పెద్దలు అందరి సమక్షంలో రోడ్డుపనుల పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
Related Posts
అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం
SAKSHITHA NEWS అమరావతి: అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం SAKSHITHA NEWS
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు
SAKSHITHA NEWS వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు. అక్కవరంలోని దువ్వాడ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు. టెక్కలి పీఎస్‌లో దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకుల ఫిర్యాదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు…