గంజాయి మిస్సింగ్ కేసులో తనను అక్రమంగా ఇరికించారు అంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న కానిస్టేబుల్ సాగర్ మృతి
చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందినట్లు తెలిపిన సాగర్ కుటుంబ సభ్యులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన సాగర్.
పోలీస్ స్టేషన్లో గంజాయి మిస్సింగ్ కేసులో సాగర్ పై సస్పెన్షన్ వేటు. రిమాండ్ నుంచి తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకున్న సాగర్…