కారు నంబర్ ప్లేట్‌పై తన పేరు పెట్టుకున్న మణికొండ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కొడుకు
రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మణికొండ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ కుమారుడు కస్తూరి శ్రవణ్ కారు నంబర్ ప్లేట్‌పై తన పేరు వేసుకొని తిరుగుతున్నాడు.
సామాన్య ప్రజలకు ఒక రూల్, కాంగ్రెస్ నేతలకు ఒక రూలా అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నెటిజన్లు…