SAKSHITHA NEWS

హైడ్రా బతుకమ్మ..

హైడ్రా పేరిట పేదల ఇండ్ల కూల్చి వేతలను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా బతుకమ్మను పేర్చిన దంపతులు.

దీనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన కొయ్యడ వెంకన్న దంపతులు తీర్చిదిద్దారు…


SAKSHITHA NEWS