SAKSHITHA NEWS

ఎంపీడీవో శ్రీహరి కి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ, జడ్పిటిసి.

సాక్షిత : కోవూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ హరి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల పరిషత్ అధ్యక్షురాలు తుమ్మలపెంట పార్వతి జెడ్పిటిసి సభ్యురాలు కవరగిరి శ్రీలత


SAKSHITHA NEWS