ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలి: ధర్మపురి సీఐ
సాక్షిత ధర్మపురి ప్రతీనిది:-
బతుకమ్మ, దసరా పండగను ప్రశాంత
వాతావరణంలో జరుపుకోవాలని ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి
ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పూర్తి స్థాయి
పోలీస్ బందోబస్తు ఉంటుందని తెలిపారు.
ప్రతి మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన
చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. దసరా సందర్భంగా రోడ్లపై బైక్ ర్యాలీలు గాని ఇలాంటి ఆవంచనీ యా సంఘాటాన్లు జరగకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా అలాంటి పనులకు తోడ్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలియడం జరిగింది