తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు
కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు.
తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు.
సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది