SAKSHITHA NEWS

రెబ్బెన: ఈ అక్కా చెల్లెళ్లు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు

రెబ్బెన: ఈ అక్కా చెల్లెళ్లు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెలు డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ కొలువులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అక్క ప్రవళిక స్కూల్ అసిస్టెంట్ గా, చెల్లెలు రష్మిక సీజీటీకి ఎంపికయ్యారు. వీరి తండ్రి మల్లేష్ బార్బర్ గా, తల్లి పద్మ కేజీబీవీలో సీఆర్టీగా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు ఆడపిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు.


SAKSHITHA NEWS