SAKSHITHA NEWS

మృతుడి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి

*సాక్షిత వనపర్తి :

వనపర్తి మండలం
కాసీమ్ నగర్ నాగమ్మ తండా మాజీ సర్పంచ్ గోపాలు నాయక్ ఆన్న చందు నాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం వారి నివాసానికి చేరుకుని పార్థీవ దేహాన్నికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు.
అదేవిధంగా బి.ఆర్.ఎస్ నాయకులు చందు నాయక్ తండ్రి బాల్య నాయక్ ఇటీవల మరణించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,కురుమూర్తి యాదవ్,కె.మాణిక్యం, నందిమల్ల.అశోక్, దేవర్ల .నరసింహ,చిట్యాల.రాము,నారాయణ నాయక్,తీక్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS