రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు
…..
సాక్షిత శంకర్పల్లి : రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ నూతన చైర్మన్ గా మధుసూదన్ రెడ్డి ఇటీవల నియమితులయ్యారు. శంకర్‌పల్లి మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వాళ్లకు సహాయ పడుకుంటూ ప్రభుత్వం పరంగా ఏ సహాయమైనా చేయడానికి తాను కృషి చేస్తానని మధుసూదన్ రెడ్డి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, కాశెట్టి మోహన్, గోవర్ధన్ రెడ్డి, రవీందర్ ఉన్నారు.