SAKSHITHA NEWS

మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌష్టికాహారం మహోత్సవాల సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారులు

అంగనవాడి కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్

అంగన్వాడి కార్యకర్తలు చేసిన వంటి ఆహార పదార్థాలు రుచిచూసి సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్

ప్రాజెక్టు అధికారులు, అంగనవాడి కార్యకర్తలను అభినందించిన సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్


SAKSHITHA NEWS