ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు
సాక్షిత : హైదరాబాద్ మల్కాజ్గిరి కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి లోని గౌతమ్ నగర్ డివిజన్ జ్యోతి నగర్ దోబిగాట్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వీరనారి ఐలమ్మ 129వ జయంతిని ఘనంగా నిర్వహించామని అన్నారు. నేడు చాకలి ఐలమ్మ జయంతిని జరగకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డాయని అయినా ముందుకు వెళ్లి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సంయుక్త కార్యదర్శి కాసర్ల నాగరాజు, కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…