ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్ల
ముఖ్య అతిథులుగా గండి బాబ్జి
సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఈ 100 రోజులలో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే విధంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలం పెదమసిడివాడ గ్రామం లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని చెబుతూ స్టిక్కలను అంటిస్తూ పాంప్లెట్స్ లను అందించి వంద రోజులు పరిపాలనలో సంక్షోమం లో సంక్షేమము మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి,బీజేపీ గొర్లీ రామనాయుడు,ఎంపీడీవో శ్యాంసుందర్,పంచాయతీ కార్యదర్శి శైలజ,బలిరెడ్డి అప్పారావు ఎంపీటీసీ ఓమ్మి వెంకట్రావు, బంధం వెంకట రమణ,మహాకూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్ల
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS