షాపూర్ నగర్ పి & ఆర్ కమ్యూనికేషన్ ను ప్రారంభించినా కొలన్ హన్మంత్ రెడ్డి||
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ షాపూర్ నగర్ పరిధిలోని సంజయ్ గాంధీ వాసులు ప్రేమ్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసుకున్నా పి & ఆర్ కమ్యూనికేషన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో *ముఖ్య అతిధిగా పాల్గొని వారి చేతుల మీదగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో 129 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పాల వెంకటేష్, డా|| అవిజె జేమ్స్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, సత్యనారాయణ, గుండు విజయ్, శ్రీనివాస్ రావు, రజాక్, అజయ్, గఫ్ఫార్, ఖలీమ్, రహీమ్, అమీర్ అలీ మరియు తదితరులు పాల్గొన్నారు.
షాపూర్ నగర్ పి & ఆర్ కమ్యూనికేషన్ ను ప్రారంభించినా కొలన్ హన్మంత్ రెడ్డి||
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS