బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు..
వరద బాధితుల కోసం ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు
వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్యే హరీష్ రావు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేటలో విరాళం ప్రకటించిన హరీష్ రావు.
వరద బాధితులకు ఆదుకోవడానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎంపి ల ఒక నెల జీతం విరాళం గా ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ..
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం వరద బాధితుల పట్ల దాతృత్వం…
మాజీ సీఎం కెసిఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేట లో ప్రకటించిన హరీష్ రావు