SAKSHITHA NEWS

జేబీ జువెల్లర్స్ నూతన షాప్ ను ప్రారంభించిన *రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి .

సాక్షిత వనపర్తి ఆగస్టు 31

వనపర్తి పట్టణంలోని ఇంద్ర పార్క్ ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన జేబీ జువెలర్స్ షాప్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు షాప్ నిర్వాహకులు జేబీ వెంకట్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలకగా ప్రారంభం పూజా కార్యక్రమాల అనంతరం షాపు నిర్వాహకులు జేబీ వెంకట్ దంపతులను చిన్నారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ యాదవ్,కదిరే రాములు,ఖమ్మర్ మియా,బి కృష్ణ, కిరణ్ కుమార్,చెన్న రాములు, రాగి వేణు, వేనాచారి,పరుశురామ్,గడ్డం వినోద్, అసిఫ్, రాము, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS