SAKSHITHA NEWS

సీఎం చంద్రబాబు సభ రద్దు

సీఎం చంద్రబాబు సభ రద్దు
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో శనివారం వన మహోత్సవం సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా ఈ సభను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.


SAKSHITHA NEWS