SAKSHITHA NEWS

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల…

ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని పెందుర్తి నియోజకవర్గంలో సుజాతనగర్ లో నూతన జనసేన పార్టీ కార్యాలయమును మన అందరి ప్రియతమ నాయకులు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, జనసైనుకులు, వీర మహిళలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..


SAKSHITHA NEWS