SAKSHITHA NEWS

ఏపీలో మరో భారీ ప్రమాదం

ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS