SAKSHITHA NEWS

రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం స్పందించిన పోలీసులు.

తెలంగాణ రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఇంటివద్ద ఉచితంగా దించుతారనే ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. ‘మహిళలు 1091, 7837018555 నంబర్కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుంది’ అని కొందరు వాట్సాప్లో ప్రచారం చేస్తున్నారు. ఈ మెసేజ్తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు…


SAKSHITHA NEWS