SAI సాయి బాబా పూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్…
సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలోని సాయి బాబా మందిరంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాజీ వార్డ్ మెంబెర్ లక్ష్మి,కుమార్ రెడ్డి కుమారుడు భాను ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా నిర్వహించన అన్నదాన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణ బాబు, కుమార్ రెడ్డి, మహిళా నాయకురాలు లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.
SAI సాయి బాబా పూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్.
Related Posts
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…
SAKSHITHA NEWS భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…సాక్షిత : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు..…
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్
SAKSHITHA NEWS వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. సాక్షిత మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట,…