INDIA భారత్ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది
గత 10 ఏళ్లలో భారత్ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న మోదీ మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని.. 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని తెలిపారు. ఏ దేశానికీ సాధ్యంకాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేపట్టి విజయం సాధించామని తెలిపారు. భారత దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తిస్తోందని పేర్కొన్నారు.
INDIA భారత్ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది
Related Posts
హర్యానా సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు..
SAKSHITHA NEWS హర్యానా సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. చండీఘడ్ లో హర్యానా సీఎం ప్రమాణస్వీకారం.. ఎన్డీయే పక్షాల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. SAKSHITHA NEWS
ఆన్లైన్ నమోదు లేకున్నా అయ్యప్ప దర్శనం.. నిరసనలతో వెనక్కితగ్గిన కేరళ ప్రభుత్వం…
SAKSHITHA NEWS ఆన్లైన్ నమోదు లేకున్నా అయ్యప్ప దర్శనం.. నిరసనలతో వెనక్కితగ్గిన కేరళ ప్రభుత్వం… తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆన్లైన్లో మాత్రమే నమోదు చేసుకోవాలన్న తమ నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండటంతో తన నిర్ణయాన్ని…