sensex సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్

SAKSHITHA NEWS

sensex సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.

ఉదయం 9:22 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 498.51 పాయింట్లు పెరిగి 79,939.96 వద్ద ఉంది.

తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకెళ్తోంది.

నిఫ్టీ 134.80 పాయింట్లు లాభపడి 24,258.65 వద్ద ఉంది.

నిఫ్టీలో HDFC, కోటక్ మహీంద్రా, HDFC లైఫ్ లాభాల్లోనూ, సన్ ఫార్మా, TCS, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

sensex

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

bail బెయిల్ కోసం కవిత కొత్తవాదన..

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSbail బెయిల్ కోసం కవిత కొత్తవాదన.. పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈకేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల…


SAKSHITHA NEWS

congress కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScongress కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌ల ద్వారా ఫోటోగ్రఫీని నిషేధించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్…


SAKSHITHA NEWS

You Missed

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

You cannot copy content of this page