pawan kalyan మానవత్వవాది పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు

SAKSHITHA NEWS

మానవత్వవాది పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక *కృతజ్ఞతలు pawan kalyan

                        జూపాక వేణు మహాజన్
                  OU నేత,MSP యువ నాయకులు

pawan kalyan వరంగల్ : గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరొకసారి పేదల పక్షపాతి అని, పేద ప్రజల పక్షంగా పోరాడిన నాయకులను గౌరవించడం,

ఎంతగా ఎదిగినా కూడా వారి యొక్క భావాలు ప్రజల పట్ల మానవత్వ ధోరణితో ఉంటాయో మరొక్క మారు నిరూపించినటువంటి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు.

ఇలా అనేకమార్లు పేదల పక్షంగా పోరాడిన మందకృష్ణ మాదిగ వారిపై తన యొక్క ఆప్యాయతను అభిమానాన్ని అనేకమార్లు చాటుకున్న సందర్భాలు ఉన్నాయి

కానీ ఈ యొక్క ప్రత్యేక పరిస్థితులలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల ఆయన్ని అభిమానించే ఎంతోమంది అభిమానులు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న ఈ క్రమంలో అందరికీ మార్గదర్శమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి నాయకునిగా ప్రవర్తించడం ఆయన యొక్క పరిణతికి అభివృద్ధికి దోహదపడుతుందని జూపాక వేణు తెలియజేశారు.

డిప్యూటీ సీఎం హోదాలో కొణిదల పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగులకు పెన్షన్ 3000 నుండి 6000 పెరగడానికి మందకృష్ణ మాదిగ గారే కారణం అంటూ.. కృష్ణ మాదిగ కృషిని గుర్తించి సభాముఖంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన మానవత్వవాది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓయూ విద్యార్థి నేత ఎంఎస్పి యువ నాయకులు జూపాక వేణు మహాజన్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

pawan kalyan

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page