SAKSHITHA NEWS

Thieves lifting motor service wires in Ervaguda

ఎర్వగూడ లో మోటర్ సర్వీస్ వైర్ లను ఎత్తుకెళ్తున్న దొంగలు

శంకరపల్లి :శంకరపల్లి మండల పరిధి ఎర్వగూడ గ్రామం లో పొలాలలో ఉన్న 20 నుండి 30 బోర్ మోటర్ ల సర్వీస్ వైర్ దొంగలు రాత్రి సమయాలలో ఎత్తుకెళ్తున్నారు అని అదే గ్రామానికి చెందిన మొహమ్మాద్ యూనస్ అన్నారు . సంబంధిత అధికారులు చొరవ తీసుకొని పరిష్కారం చూపాలని అన్నారు .


SAKSHITHA NEWS