28న గుంటూరులో మెగా జాబ్ మేళా

28న గుంటూరులో మెగా జాబ్ మేళా

SAKSHITHA NEWS

Mega job fair in Guntur on 28th

28న గుంటూరులో మెగా జాబ్ మేళా

గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం, సమర్థనం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 28న అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

30 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్న జాబ్ మేళాలో 18 – 35 ఏళ్లలోపు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు రెజ్యూమ్, ఆధార్ జిరాక్స్, విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

WhatsApp Image 2024 06 25 at 11.04.05

SAKSHITHA NEWS