SAKSHITHA NEWS

Happy birthday to former MLA and Congress leader Kuna Srisailam Goud

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన సందర్భంగా గాజులరామారం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి , కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS