SAKSHITHA NEWS

Rallies and processions canceled in AP on June 4.

ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు ..

అమరావతి:
ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆ రోజున ర్యాలీలు, ఊరే గింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.

టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు…

WhatsApp Image 2024 05 23 at 16.35.21

SAKSHITHA NEWS