ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కొన్ని ప్రాంతాలకు అలర్ట్ చేసింది. కాకినాడ సిటీ, పిఠాపురంలో అలర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కౌటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగి అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక పంపింది. కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావు పేటపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఆ ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ అలర్ట్
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
SAKSHITHA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…