మే 13వ తేదీ జరిగిన సార్వత్రా ఎన్నికలు కోవూరు మండలంలో చాలా ప్రశాంతంగా జరిగాయి సహకరించిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న జరిగిన ఓటింగ్ శాతం :78 :07 చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి తిరిగి మళ్లీ వైయస్సార్ పార్టీని ప్రజలు గెలిపించబోతున్నారు, అలాగే కోవూరుశాసనసభ్యులుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలవబోతున్నారు కోవూరు మండల ప్రజలందరికీ అలాగే పోలీస్ యంత్రాంగానికి అధికారులకు, ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన శివుని నరసింహులు రెడ్డి*
మా సంక్షేమం అభివృద్ధి మమ్మల్ని గెలిపించబోతున్నాయివైస్ ఎంపీపీ నరసింహులు రెడ్డి
Related Posts
నూజివీడు డిఎస్పి ప్రసాద్ యొక్క ఆదేశాలపై
SAKSHITHA NEWS నూజివీడు డిఎస్పి ప్రసాద్ యొక్క ఆదేశాలపై నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ యొక్క ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ లతో సమావేశమును ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో…
మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’ అందజేత
SAKSHITHA NEWS మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’ అందజేత విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., మరణించిన ఎస్ఐ కుటుంబానికి ‘చేయూత’ను అందజేసిన జిల్లా ఎస్పీ విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి…