ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్ ట్రెక్కింగ్ కోసం 6 నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. ‘‘గైడ్ సహాయంతో ఏప్రిల్ 8న ట్రెక్కింగ్ ప్రారంభించాం. 11 రోజుల్లో బేస్ క్యాంప్‌నకు చేరుకున్నాం’’ అని యువన్ తండ్రి తెలిపారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు
Related Posts
కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
SAKSHITHA NEWS కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు బట్టతలపై…
రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం
SAKSHITHA NEWS రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్పీజీ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం…