తమిళనాడులో భారీ వర్షం
దక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు జలమమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షం ధాటికి మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది.
తమిళనాడులో భారీ వర్షం
Related Posts
స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు
SAKSHITHA NEWS న్యూఢిల్లీ : వక్ఫ్ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ తేదీలు, సంప్రదింపుల కోసం సమన్లు జారీ చేసే అంశాల్లో…
ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే..!!
SAKSHITHA NEWS ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే..!! న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన హామీలు ఇవ్వబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ ఆధారంగా మాత్రమే హామీలు ప్రకటించాల్సిన అవసరం…